దిక్కులన్ని చీకటి అయ్యని యద రోదిస్తున్న, హృదయపు వీధులు బోసిగా ఉన్నాయని భాదిస్తున్న, నలుదిక్కులో ఒంటరితనం వెంటాడుతున్న , పచ్చని వసంతం నా మనసుని చూసి వెక్కిరిస్తున్న, నీవు లేక విరహం అలలయి ఉపొంగుతున్న , ఈ జీవితమీ శూన్యంయిన …. నీ నవ్వును చూసి ఆనదిస్త , నీ కన్నుల తేజస్సు లో చలి కాచుకుంట , నీ చిలక పలుకులతో కడుపు నింపుకుంట , నీ కురుల పందిట్లో సేద తీర్చుకుంట , నీ భుజాహం పయి వాలి కన్నీళ్ళు తుడుచుకుంట , నీ గుండెలోకి దూరి హాయిగా నిద్రపోత ….. నీ అనురాగానికి బానిసనయ్యి అర్జ్హిస్తున్న ఓహ్ దేవత … నీ ప్రేమను పొందె వరం ఇవ్వగలవా…?

About the Author:

Priyadarshi Pulikonda is an actor known for playing the role of "Kaushik" in the movie "Pellichoopulu". He also directed the shortfilms Ponnu - Vaadu (2012), The Delivery (2013) and Machan enaku iniki Kalyanam (2013). He is also a really good writer, prose poet who has strong opinions and speaks his mind freely.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *