చీడ పురుగులే పుట్టిస్తాయి ఈ రాజకియనయకుల్ని,

విలువలని అణచి డబ్బుతో కొంటున్నారు ఈ సమజాన్ని,

కులాన్ని, తుపాకిని సంకనపెట్టుకుని సృష్టిస్తున్నారు విషపు వలయాన్ని,

పేలాలు బుఖినట్టు భుక్కుతున్నారు ప్రజాధనాన్ని,

అవినీతితో చక్కపెట్టుకుంటున్నారు మీ ఇంటి దీపాన్ని,

సాలి కొమ్పాల్లో పడుకోపెడుతున్నారు ఈ దేశ బావిష్యతున్ని,

దోచుకుంటున్నారు అమ్మ వాడిలోని కనిజల్న్ని,

తీర్చుకుంటున్నారు మీ ధన దాహాన్ని,

రాబందుత్వం మీ ఇంటి పెరయింది, పేద వాడి గోడు మీ కంట్లో నలస్యింది,

ఇలా ఎన్నాలు ఎల్తారు ఈ పందికోక్కుల్లు మన రాజ్యాన్ని,

ఇక మేల్కోండి, కలసి కట్టుగా నిర్మించుకున్ధం రేపటి సూర్యుడిని….

About the Author:

Priyadarshi Pulikonda is an actor known for playing the role of "Kaushik" in the movie "Pellichoopulu". He also directed the shortfilms Ponnu - Vaadu (2012), The Delivery (2013) and Machan enaku iniki Kalyanam (2013). He is also a really good writer, prose poet who has strong opinions and speaks his mind freely.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *