ఆశలు అన్ని ఆవిరి అయ్యి , ఊసులన్ని మూగపోయి వాడు పడ్డ హృదయ విలాపం కానలేనిది …
కాలం చేసే గాయాలతో , విధి చిమ్మిన విషంతో ఆ గుండెకైన గాయం మానలేనిది … దిక్కులన్ని మూగపోయి , ఒంటరితనం కమ్ముకొని ఆ మనసు పడిన వేదన భరించలేనిది …
ముక్కలైన ఆ హృదయాన్ని చేత పెట్టుకొని గూడుకట్టుకున్న జ్ఞాపకాలతో ఊపిరిపీల్చుకుంటూ జీవితాన్ని ఎదురీదుతున్న ఆ దారిలో,
ఒక ‘ స్నేహ ’ వసంతం ……
ముక్కలైన వాడి మనసుని అల్లుకుంటూ , ఆమె , సంతోషం నింపింది …
మసకబారిన హృదయపు వీధుల్లో దీపకాన్తులని వెలిగించింది .
చీకటి కమ్ముకున్న వాడి ఆశలకు జీవం పోసింది అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగింది …

About the Author:

Priyadarshi Pulikonda is an actor known for playing the role of "Kaushik" in the movie "Pellichoopulu". He also directed the shortfilms Ponnu - Vaadu (2012), The Delivery (2013) and Machan enaku iniki Kalyanam (2013). He is also a really good writer, prose poet who has strong opinions and speaks his mind freely.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *