ఆసుపత్రి మెట్లు ఎక్కేదాక తెలియదు ఆరోగ్యం విలువెంతో

హోటల్లోని బిర్యానీ రుచించని సమయం వరకు అర్ధం కాదు అమ్మ చేతి వంటఏంటో

ఆడది ఉద్యమాలు చేస్తే కానీ తెలియదు ఈ సమాజంలో తన విలువఏంటో

ప్రియురాలు విడిచి వెళ్లేదాక అర్ధం కాదు తను పంచిన ప్రేమఏంటో

ఉద్యోగాలు ఇవ్వమని గెంటే వరకు అర్ధం కాదు మాస్టారు చెప్పిన పాటలు ఎన్నో

ఐరోపాలోని ఆవులు సంతృప్తిగా బొక్కితే కానీ తెలియదు మన రైతు కష్టం ఏంటో

తెల్లవాడితో పోల్చుకుంటే కానీ తెలియదు రూపాయి విలువెంతో

పనికిరాని ప్రభుత్వాలు ఏలేదాక అర్ధంకాదు కడుపుకు అన్నం పెట్టడం ఎంత కష్టమో!!

About the Author:

Priyadarshi Pulikonda is an actor known for playing the role of "Kaushik" in the movie "Pellichoopulu". He also directed the shortfilms Ponnu - Vaadu (2012), The Delivery (2013) and Machan enaku iniki Kalyanam (2013). He is also a really good writer, prose poet who has strong opinions and speaks his mind freely.

4 thoughts on “విలువ

 • narenderFebruary 16, 2017 at 6:56 pm

  Good poetry bro. Please share if you have more such poems

  Reply
 • shobanFebruary 28, 2017 at 5:09 am

  Nice bro! As per your videos and short films it seems like you are more interested to work in Hindi or Bollywood. But Tollywood needs someone like you. Please appear in more Telugu films….

  Reply
 • AtchyuthMarch 17, 2017 at 8:15 pm

  Such a great human being you are. I salute u anna. Telugu cinema industry lo nenu mahesh babu fan anna ippati varaku, kani nee blog chadivina tarwata I became a fan of u anna. Superb anna nuvvu…

  Reply
 • SRIRAMAugust 19, 2018 at 1:17 am

  I just love this blog and your character.
  And thanks to your mother,father,(BABAI),friends,SITUATIONS,and finally you.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *