Blog

A Sari Clad

A hazy and a dreamy morning,
With lustrous hair, like the sheen in the dark
She walked with enchant. In serendipity she smiles.
Those cheeky eyes, Soaked in honey, like a poem told by Rumi..
Here I remain, In a submissive fluster, with a frantic hope.

Gay గే

ఛి చీ అని చీదరించుకుంట్టిరి…

 పో పో అని పారద్రోలితిరి…

 గే గే అని గాయపరిచితిరి…

గొప్ప సమాజమయ్య జీవుడా..!!

మతం పుచ్చుకొని మమేయ్కమైతిరి,

సాంప్రదాయం అందుకొని సామన్యులైతిరి,

జండా ఎగురవేసి జాతీయులైతిరి,

మానవత్వం అలవర్చుకొని మనుష్యులు ఎప్పుడు అవుతారు?

I am the Poet and you are my Muse

You’re a beautiful. It’s such a lovely accident on God’s part that there’s one person who matches inside and out. Now what do I do? Left with too many symptoms that say ‘I have “Fallen” for you’. Barely breathing through the numbness and writing with a lump in the throat. It’s been long; I have abandoned my poems like your eyes have abandoned my presence. I crave for your smile and when granted, solace rushes into the tubes around the heart. Not to forget those insolent nights which creep allover me, darker and deeper, engulfing all the peace inside. Its so weird speaking to the self but that’s the only possible resort in solitude which I taught myself. Melancholically wandering allover and burning hours together thinking not to fall in love with you and eventually end up loving you more. It’s good that you pushed me away; I shall find ways to love you less every moment. I don’t know if I will stop loving you as its gets harder and harder, daily fighting my heart against you. I am a simple boy, want to stand up on your shoulders and call myself a happy soul…

వాడు – ఆమె

ఆశలు అన్ని ఆవిరి అయ్యి , ఊసులన్ని మూగపోయి వాడు పడ్డ హృదయ విలాపం కానలేనిది …
కాలం చేసే గాయాలతో , విధి చిమ్మిన విషంతో ఆ గుండెకైన గాయం మానలేనిది … దిక్కులన్ని మూగపోయి , ఒంటరితనం కమ్ముకొని ఆ మనసు పడిన వేదన భరించలేనిది …
ముక్కలైన ఆ హృదయాన్ని చేత పెట్టుకొని గూడుకట్టుకున్న జ్ఞాపకాలతో ఊపిరిపీల్చుకుంటూ జీవితాన్ని ఎదురీదుతున్న ఆ దారిలో,
ఒక ‘ స్నేహ ’ వసంతం ……
ముక్కలైన వాడి మనసుని అల్లుకుంటూ , ఆమె , సంతోషం నింపింది …
మసకబారిన హృదయపు వీధుల్లో దీపకాన్తులని వెలిగించింది .
చీకటి కమ్ముకున్న వాడి ఆశలకు జీవం పోసింది అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగింది …

Form the Leafs of Memory

In serendipity she stands, With eyes so bright and blue.

As the law of nature, She is a beautiful creature.

Treasured with a Passion, Walks with a tidy soul.

Entrapped in her smile, Gazed her all the mile.

Will wrap you in my thoughts, Shall hold you down in the heart.

Whilst embraced in her warmth, I shall make me whole…

To Whomsoever It may Concern…

దిక్కులన్ని చీకటి అయ్యని యద రోదిస్తున్న, హృదయపు వీధులు బోసిగా ఉన్నాయని భాదిస్తున్న,
నలుదిక్కులో ఒంటరితనం వెంటాడుతున్న , పచ్చని వసంతం నా మనసుని చూసి వెక్కిరిస్తున్న,
నీవు లేక విరహం అలలయి ఉపొంగుతున్న , ఈ జీవితమీ శూన్యంయిన ….

నీ నవ్వును చూసి ఆనదిస్త ,
నీ కన్నుల తేజస్సు లో చలి కాచుకుంట
నీ చిలక పలుకులతో కడుపు నింపుకుంట,
నీ కురుల పందిట్లో సేద తీర్చుకుంట ,
నీ భుజాహం పయి వాలి కన్నీళ్ళు తుడుచుకుంట ,
నీ గుండెలోకి దూరి హాయిగా నిద్రపోత …..
నీ అనురాగానికి బానిసనయ్యి అర్జ్హిస్తున్న ఓహ్ దేవత …
నీ ప్రేమను పొందె వరం ఇవ్వగలవా…?

నా రాజ్యంలో పందికోక్కుల్లు

చీడ పురుగులే పుట్టిస్తాయి ఈ రాజకియనయకుల్ని,

విలువలని అణచి డబ్బుతో కొంటున్నారు ఈ సమజాన్ని,

కులాన్ని, తుపాకిని సంకనపెట్టుకుని సృష్టిస్తున్నారు విషపు వలయాన్ని,

పేలాలు బుఖినట్టు భుక్కుతున్నారు ప్రజాధనాన్ని,

అవినీతితో చక్కపెట్టుకుంటున్నారు మీ ఇంటి దీపాన్ని,

సాలి కొమ్పాల్లో పడుకోపెడుతున్నారు ఈ దేశ బావిష్యతున్ని,

దోచుకుంటున్నారు అమ్మ వాడిలోని కనిజల్న్ని,

తీర్చుకుంటున్నారు మీ ధన దాహాన్ని,

రాబందుత్వం మీ ఇంటి పెరయింది, పేద వాడి గోడు మీ కంట్లో నలస్యింది,

ఇలా ఎన్నాలు ఎల్తారు ఈ పందికోక్కుల్లు మన రాజ్యాన్ని,

ఇక మేల్కోండి, కలసి కట్టుగా నిర్మించుకున్ధం రేపటి సూర్యుడిని….

For all those Lost Souls…

దిక్కులన్ని చీకటి అయ్యని యద రోదిస్తున్న, హృదయపు వీధులు బోసిగా ఉన్నాయని భాదిస్తున్న, నలుదిక్కులో ఒంటరితనం వెంటాడుతున్న , పచ్చని వసంతం నా మనసుని చూసి వెక్కిరిస్తున్న, నీవు లేక విరహం అలలయి ఉపొంగుతున్న , ఈ జీవితమీ శూన్యంయిన …. నీ నవ్వును చూసి ఆనదిస్త , నీ కన్నుల తేజస్సు లో చలి కాచుకుంట , నీ చిలక పలుకులతో కడుపు నింపుకుంట , నీ కురుల పందిట్లో సేద తీర్చుకుంట , నీ భుజాహం పయి వాలి కన్నీళ్ళు తుడుచుకుంట , నీ గుండెలోకి దూరి హాయిగా నిద్రపోత ….. నీ అనురాగానికి బానిసనయ్యి అర్జ్హిస్తున్న ఓహ్ దేవత … నీ ప్రేమను పొందె వరం ఇవ్వగలవా…?

The Ideas on a Commode

Recently I was driving alone in a car to my friends place and started suddenly wondering, “if there was any person around me”. This idea was pretty much strange and bizarre, after sometime I thought it was bullshit, but that idea was pretty much haunting me. But later I came to the conclusion that probably being in a bunch of people or bound to certain relationships makes a person psychologically habitual to certain social constructs, and he/she tends to live or make moments with their near and dear, most of the times.

read more